- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధాని కేసులపై రోజు వారి విచారణ…..
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: ఏపీలో రాజధాని కేసులపై రేపటి నుంచి హై కోర్టులో వర్చువల్‌గా రోజు వారి విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు కేసులను అంశాల వారీగా విచారించాలనీ హై కోర్టు భావిస్తోంది. దీనిపై రేపు హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోనున్నది. ఇక ఢిల్లీ నుంచి వచ్చే న్యాయ వాదులు హై బ్రిడ్ సిస్టం ద్వారా వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు విజ్ఞప్తి చేసింది.</p>

X
దిశ,వెబ్ డెస్క్:
ఏపీలో రాజధాని కేసులపై రేపటి నుంచి హై కోర్టులో వర్చువల్‌గా రోజు వారి విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు కేసులను అంశాల వారీగా విచారించాలనీ హై కోర్టు భావిస్తోంది. దీనిపై రేపు హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోనున్నది. ఇక ఢిల్లీ నుంచి వచ్చే న్యాయ వాదులు హై బ్రిడ్ సిస్టం ద్వారా వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు విజ్ఞప్తి చేసింది.
Next Story






