- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా పైపైకి.. ఏపీలో కొత్తగా14 వేలు దాటిన కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల తుఫాన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 14,792 కరోనా కేసులు వెలుగుచూడగా, 57 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,14,158 యాక్టివ్ కేసులు ఉండగా, 9,62,250 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి మొత్తం 10,84,338 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,928 మరణాలు సంభవించాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల తుఫాన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 14,792 కరోనా కేసులు వెలుగుచూడగా, 57 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,14,158 యాక్టివ్ కేసులు ఉండగా, 9,62,250 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి మొత్తం 10,84,338 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,928 మరణాలు సంభవించాయి.
Next Story






