- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంట్రాక్ట్ లెక్చరర్లకు తీపి కబురు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల జీతం చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల అభ్యర్థన మేరకు ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో పలు ప్రభుత్వ కళాశాలల్లో పని చేసే కాంట్రాక్ట్ అద్యాపకులకు ఇది వర్తించనుంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 5042మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు లబ్ది పొందనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల జీతం చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల అభ్యర్థన మేరకు ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో పలు ప్రభుత్వ కళాశాలల్లో పని చేసే కాంట్రాక్ట్ అద్యాపకులకు ఇది వర్తించనుంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 5042మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు లబ్ది పొందనున్నారు.
Next Story






