- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద అత్యంత వైభవంగా నిర్వహిస్తోన్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దసరా మొదటిరోజు దుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు లభించాలని గవర్నర్ ఆకాంక్షించారు. భక్తులకు అవసరమైన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద అత్యంత వైభవంగా నిర్వహిస్తోన్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దసరా మొదటిరోజు దుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు లభించాలని గవర్నర్ ఆకాంక్షించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని గవర్నర్ హరి చందన్ తెలిపారు.
Next Story






