- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రెండు వర్గాలకే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ మేరకు సిఫార్సు చేయనుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. దీంతో ఏపీ రాజీకీయాల్లో ఆ రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది.</p>

X
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ మేరకు సిఫార్సు చేయనుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. దీంతో ఏపీ రాజీకీయాల్లో ఆ రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story






