- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయలసీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
by Vemula.Srinu Prasad |
<p>ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థ(ఎన్పీవీ) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ సంస్థ ఏర్పాటుకు రూ.5 కోట్ల పెట్టుబడి నిధులను వెంటనే మంజూరు చేసింది. వంద శాతం ప్రభుత్వ నిధులతో రాయలసీమలో నీటి లభ్యతను పెంచేందుకు ఎస్పీవీ కృషి చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. రాయలసీమలో 27 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల నిధుల సమీకరణకు ఎస్పీవీ పనిచేయనుంది.</p>

X
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థ(ఎన్పీవీ) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ సంస్థ ఏర్పాటుకు రూ.5 కోట్ల పెట్టుబడి నిధులను వెంటనే మంజూరు చేసింది. వంద శాతం ప్రభుత్వ నిధులతో రాయలసీమలో నీటి లభ్యతను పెంచేందుకు ఎస్పీవీ కృషి చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. రాయలసీమలో 27 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల నిధుల సమీకరణకు ఎస్పీవీ పనిచేయనుంది.
Next Story






