- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ సిలబస్ తగ్గింపు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ సిలబస్‌ను 30 శాతం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సిలబస్ తగ్గింపు విషయాన్ని పరిశీలించి.. స్టడీ మేటీరియల్ రూపొందించేదుకు నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ సిలబస్‌ను 30 శాతం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సిలబస్ తగ్గింపు విషయాన్ని పరిశీలించి.. స్టడీ మేటీరియల్ రూపొందించేదుకు నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
Next Story






