- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం: ప్రభుత్వం
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాతో యుద్ధం చేస్తూ మృతిచెందిన ప్రభుత్వ డాక్టర్ల కుటుంబాల్లో ఒకరి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుల్లో పని చేస్తూ డాక్టర్ చనిపోతే, ఆ వివరాలను జిల్లా వైద్యాధికారికి తెలియజేయాలని, ఆ వివరాలు అందిన వెంటనే మృతిచెందిన వైద్యుల కుటుంబాల్లో ఒకిరికి ఉద్యోగం కల్పించాలని, అది కూడా 30 రోజుల్లోగా ఈ ఉద్యోగ ప్రక్రియను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాతో యుద్ధం చేస్తూ మృతిచెందిన ప్రభుత్వ డాక్టర్ల కుటుంబాల్లో ఒకరి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుల్లో పని చేస్తూ డాక్టర్ చనిపోతే, ఆ వివరాలను జిల్లా వైద్యాధికారికి తెలియజేయాలని, ఆ వివరాలు అందిన వెంటనే మృతిచెందిన వైద్యుల కుటుంబాల్లో ఒకిరికి ఉద్యోగం కల్పించాలని, అది కూడా 30 రోజుల్లోగా ఈ ఉద్యోగ ప్రక్రియను పూర్తి చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నది.
Next Story






