- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు అప్పటి వరకే..
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపింది. 12 గంటల తర్వాత కార్యాలయాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పాసులు తీసుకోవాలని సూచించింది. అత్యవసర సర్వీసులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపులు ఉంటాయని పేర్కొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపింది. 12 గంటల తర్వాత కార్యాలయాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పాసులు తీసుకోవాలని సూచించింది. అత్యవసర సర్వీసులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపులు ఉంటాయని పేర్కొంది.
Next Story






