రాజధానిపై వైసీపీది నమ్మక ద్రోహం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-24 07:00:12  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గోదావరి వరదలతో ఉభయ గోదావరి జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వరదలకు సంబంధించి సీడబ్ల్యూసీ హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో రాజధానిని అమరావతిలోనే ఉంచుతామని నమ్మించి మోసం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలన సాగిస్తుందని మండిపడ్డారు.</p>

రాజధానిపై వైసీపీది నమ్మక ద్రోహం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గోదావరి వరదలతో ఉభయ గోదావరి జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వరదలకు సంబంధించి సీడబ్ల్యూసీ హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో రాజధానిని అమరావతిలోనే ఉంచుతామని నమ్మించి మోసం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలన సాగిస్తుందని మండిపడ్డారు.

Next Story