ఉద్యోగులకు శుభవార్త

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-07-03 23:18:13  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయింది. శాసనమండలిలో ఆమోదం పొందని ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదముద్ర లభించింది. గవర్నర్ ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుపై సంతకం చేశారు. ఆ వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఉద్యోగుల జీతాలపై సందిగ్ధం తొలగిపోయింది.</p>

ఉద్యోగులకు శుభవార్త
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయింది. శాసనమండలిలో ఆమోదం పొందని ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదముద్ర లభించింది. గవర్నర్ ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుపై సంతకం చేశారు. ఆ వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఉద్యోగుల జీతాలపై సందిగ్ధం తొలగిపోయింది.

Next Story