- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ష దాటిన ఏపీ ఎంసెట్ దరఖాస్తులు
by Vemula.Srinu Prasad |
<p>ఏపీలో ఎంసెట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నేటి వరకు 1,09,800 మంది విద్యార్థులు దరఖాస్తులు చేస్తున్నట్టు ఉమ్మడి పరీక్షల ప్రత్యేకాధికారి సుధీర్ రెడ్డి ప్రకటించారు. విభాగాల వారీగా చూసుకుంటే ఇంజినీరింగ్‌కు 66వేలు, వైద్య విద్యకోసం 43,800 అప్లికేషన్లు వచ్చినట్టు వెల్లడించారు.ఈనెల 29తో అప్లికేషన్ గడువు ముగుస్తుండటం, ఇంటర్ పరీక్షలు కూడా ముగియడంతో ధరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. Tags: ap eamcet, application 1,09,800, combined examiner sudheer reddy</p>

X
ఏపీలో ఎంసెట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నేటి వరకు 1,09,800 మంది విద్యార్థులు దరఖాస్తులు చేస్తున్నట్టు ఉమ్మడి పరీక్షల ప్రత్యేకాధికారి సుధీర్ రెడ్డి ప్రకటించారు. విభాగాల వారీగా చూసుకుంటే ఇంజినీరింగ్‌కు 66వేలు, వైద్య విద్యకోసం 43,800 అప్లికేషన్లు వచ్చినట్టు వెల్లడించారు.ఈనెల 29తో అప్లికేషన్ గడువు ముగుస్తుండటం, ఇంటర్ పరీక్షలు కూడా ముగియడంతో ధరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Tags: ap eamcet, application 1,09,800, combined examiner sudheer reddy
Next Story






