- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేస్ క్యాన్సర్ రన్‌ను ప్రారంభించిన డీజీపీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని బెంజి సర్కిల్లో గ్రేస్ క్యాన్సర్ రన్‌ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గ్లోబల్ వర్చ్యవల్ రన్-2020 ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో శనివారం 5కే రన్‌ను డీజీపీ ప్రారంభించి.. బెలూన్స్, పావురాలను ఎగురవేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఔత్సాహికులు రన్ లో పాల్గొన్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో గ్రేస్ క్యాన్సర్ రన్ నిర్వహిస్తోంది. ఇప్పటికే 1.3 మిలియన్ ప్రజలు ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని బెంజి సర్కిల్లో గ్రేస్ క్యాన్సర్ రన్‌ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గ్లోబల్ వర్చ్యవల్ రన్-2020 ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో శనివారం 5కే రన్‌ను డీజీపీ ప్రారంభించి.. బెలూన్స్, పావురాలను ఎగురవేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఔత్సాహికులు రన్ లో పాల్గొన్నారు.
క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో గ్రేస్ క్యాన్సర్ రన్ నిర్వహిస్తోంది. ఇప్పటికే 1.3 మిలియన్ ప్రజలు ఈ రన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.
Next Story






