సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-24 21:55:13  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాసారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను&#8230; రెన్యువల్ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. అంతేగాకుండా పెండింగ్ వేతనాలను కూడా తక్షణమే అందించాలని లేఖలో పేర్కొన్నారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే సీఎం జగన్‌పై అనేక విమర్శలు చేసిన విమర్శలు తెలిసిందే.</p>

సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాసారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను… రెన్యువల్ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. అంతేగాకుండా పెండింగ్ వేతనాలను కూడా తక్షణమే అందించాలని లేఖలో పేర్కొన్నారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే సీఎం జగన్‌పై అనేక విమర్శలు చేసిన విమర్శలు తెలిసిందే.

Next Story