- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను, ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతుల పంపు సెట్లకు మీటర్లు బిగించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రైతుల నుంచి ప్రతిఘటన రాకముందే… మీటర్ల బిగింపు అంశాన్ని పునరాలోచించుకోవాలని మధు సూచించారు. ప్రజలను ఆదుకోవాలని కానీ, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను, ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతుల పంపు సెట్లకు మీటర్లు బిగించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రైతుల నుంచి ప్రతిఘటన రాకముందే… మీటర్ల బిగింపు అంశాన్ని పునరాలోచించుకోవాలని మధు సూచించారు. ప్రజలను ఆదుకోవాలని కానీ, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అన్నారు.
Next Story






