ఏపీలో కొత్తగా 22,399 కేసులు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 22,399 కరోనా కేసులు నమోదవ్వగా, 89 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 13,66,785 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, మొత్తంగా 9,077 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,01,042 యాక్టివ్ కేసులు ఉండగా, డిశ్చార్జి అయినవారు 11,56,666 ఉన్నారు.</p>

AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 22,399 కరోనా కేసులు నమోదవ్వగా, 89 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 13,66,785 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, మొత్తంగా 9,077 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,01,042 యాక్టివ్ కేసులు ఉండగా, డిశ్చార్జి అయినవారు 11,56,666 ఉన్నారు.

Next Story