- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 1,031 కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 1,031కరోనా కేసులు నమోదవ్వగా, చికిత్స పొందుతూ 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తంగా 8,65,705 కరోనా కేసులు నమోదు కాగా, 6,970 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12,615 యాక్టివ్ కేసులుండగా.. 8,46,120 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 1,031కరోనా కేసులు నమోదవ్వగా, చికిత్స పొందుతూ 8 మంది మృతి చెందారు.
దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తంగా 8,65,705 కరోనా కేసులు నమోదు కాగా, 6,970 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12,615 యాక్టివ్ కేసులుండగా.. 8,46,120 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు.
Next Story






