- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 11,421 కేసులు వెలుగుచూడగా, 81 మరణాలు సంభవించాయి. తాజా కేసులు కలిపి రాష్ట్రంలో మొత్తం 17,28,577 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు 11,213 మంది మృతిచెందారు. అదేవిధంగా మొత్తంగా 15,78,452 మంది కరోనా బారి నుంచి కోలుకుని రికవరీ అయ్యారు. ఇదిలాఉండగా గడచిన 24 గంటల్లో 16,223 మంది కోలుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 11,421 కేసులు వెలుగుచూడగా, 81 మరణాలు సంభవించాయి. తాజా కేసులు కలిపి రాష్ట్రంలో మొత్తం 17,28,577 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు 11,213 మంది మృతిచెందారు. అదేవిధంగా మొత్తంగా 15,78,452 మంది కరోనా బారి నుంచి కోలుకుని రికవరీ అయ్యారు. ఇదిలాఉండగా గడచిన 24 గంటల్లో 16,223 మంది కోలుకున్నారు.
Next Story






