- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కేసులు..
<p>దిశ, వెడ్‌బెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 15,284 కరోనా కేసులు వెలుగుచూడగా, 106 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,98,023 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు కరోనా సోకి 10,328 మంది మృతి చెందినట్లు సమాచారం. జిల్లాల వారీగా చూసుకుంటే చిత్తూరులో 15, ప్రకాశం 11, పశ్చిమగోదావరి 10 మంది చొప్పున మృతి చెందినట్లు […]</p>

X
దిశ, వెడ్‌బెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 15,284 కరోనా కేసులు వెలుగుచూడగా, 106 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు.
ప్రస్తుతం ఏపీలో 1,98,023 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు కరోనా సోకి 10,328 మంది మృతి చెందినట్లు సమాచారం. జిల్లాల వారీగా చూసుకుంటే చిత్తూరులో 15, ప్రకాశం 11, పశ్చిమగోదావరి 10 మంది చొప్పున మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story






