- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,869 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా, 18 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 18,417 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 13,582 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా చూసుకుంటే చిత్తూరులో కరోనా బారిన పడి ఐదుగురు మృతి చెందగా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,869 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా, 18 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 18,417 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 13,582 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా చూసుకుంటే చిత్తూరులో కరోనా బారిన పడి ఐదుగురు మృతి చెందగా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 345, పశ్చిమగోదావరి జిల్లాలో 304 కరోనా కేసులు వెలుగుచూశాయి.
Next Story






