- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలకు ఆ ఇద్దరు సీఎంలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుమల బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం 6.30 గంటలకు సీఎం జగన్.. స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించే సుందరకాండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా పాల్గొననున్నారు. అనంతరం 8 గంటలకు ఇద్దరు సీఎంలు కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం 6.30 గంటలకు సీఎం జగన్.. స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించే సుందరకాండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా పాల్గొననున్నారు. అనంతరం 8 గంటలకు ఇద్దరు సీఎంలు కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.
Next Story






