- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఢిల్లీకి సీఎం జగన్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. మంగళవారం సాయంత్రం 4గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. రాత్రి 9గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌తో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడ్రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేపట్టి హైదరాబాద్ చేరుకున్న వెంటనే.. బీజేపీ రాష్ట్ర […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. మంగళవారం సాయంత్రం 4గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. రాత్రి 9గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌తో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడ్రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేపట్టి హైదరాబాద్ చేరుకున్న వెంటనే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లడం, మంగళవారం రోజు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
Next Story






