- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కేబినెట్ మీటింగ్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీ పథకం, బీసీ కులాల కార్పొరేషన్ ఏర్పాటు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీ పథకం, బీసీ కులాల కార్పొరేషన్ ఏర్పాటు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
Next Story






