- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఈనెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, పలు పథకాలు, కరోనా తీవ్రతతోపాటు పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. భేటీ అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఈనెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, పలు పథకాలు, కరోనా తీవ్రతతోపాటు పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. భేటీ అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.
Next Story






