- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
28 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది. గతేడాది మేలో ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది. ఈ నెల 28 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 30న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 31న ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెడతారు. Tags: budget, assembly budget session, ap […]</p>

X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది. గతేడాది మేలో ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది. ఈ నెల 28 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 30న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 31న ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెడతారు.
Tags: budget, assembly budget session, ap budget, vote on account budget,
Next Story






