- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. కాసేపట్లో బడ్జెట్..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2021-22 బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 9 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ప్రసంగం తర్వాత సభలో సంతాప తీర్మానాలు పెట్టనున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ నిర్ణయం తీసుకోనున్నారు. ఉ. 11 గంటలకు అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే సామాజిక పెన్షన్‌ను రూ. 2500కు ప్రభుత్వం పెంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2021-22 బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 9 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ప్రసంగం తర్వాత సభలో సంతాప తీర్మానాలు పెట్టనున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ నిర్ణయం తీసుకోనున్నారు. ఉ. 11 గంటలకు అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే సామాజిక పెన్షన్‌ను రూ. 2500కు ప్రభుత్వం పెంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Next Story






