- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయ బిల్లు రైతులకు వరం : వీర్రాజు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కీలక ప్రకటనలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… లక్ష్యం ప్రకారం.. ఏపీలో బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. సమృద్ ఆంధ్రాపేరుతో ముందుకు సాగుతాం అని స్పస్టం చేశారు. సురక్ష ఆంధ్రప్రదేశ పేరుతో ఏపీని అభివృద్ధి చేస్తామని తెలపారు. రాష్ట్ర ప్రజలకు అందుబాటులో 24 విద్యుత్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా దేశ వ్యాప్తంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై దుమారం రేగుతుంటే, సోము వీర్రాజు మాత్రం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కీలక ప్రకటనలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… లక్ష్యం ప్రకారం.. ఏపీలో బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. సమృద్ ఆంధ్రాపేరుతో ముందుకు సాగుతాం అని స్పస్టం చేశారు. సురక్ష ఆంధ్రప్రదేశ పేరుతో ఏపీని అభివృద్ధి చేస్తామని తెలపారు. రాష్ట్ర ప్రజలకు అందుబాటులో 24 విద్యుత్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా దేశ వ్యాప్తంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై దుమారం రేగుతుంటే, సోము వీర్రాజు మాత్రం ఆ బిల్లు రైతులకు వరం అన్నారు. గతంలో కంటే రైతుకు గిట్టుబాటు ధర రెట్టింపు వస్తుందని వెల్లడించారు.
Next Story






