‘వకీల్ సాబ్’ను చూసి సీఎం జగన్ భయపడ్డారు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ థియోధర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతిలో ‘వకీల్ సాబ్’ సినిమా చూసిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ను చూసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. అందుకే వకీల్ సాబ్ బెనిఫిట్ షోని అడ్డుకున్నారని తెలిపారు. ప్రతీ ‘శుక్రవారం’ నాంపల్లి [&hellip;]</p>

AP BJP leader Sunil Deodhar
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ థియోధర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతిలో ‘వకీల్ సాబ్’ సినిమా చూసిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ను చూసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. అందుకే వకీల్ సాబ్ బెనిఫిట్ షోని అడ్డుకున్నారని తెలిపారు.

Next Story