- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర మంత్రి పర్యటనకు సోము వీర్రాజు దూరం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: ఏపీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పర్యటించనున్నారు. అయితే ఆ పర్యటనకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూరంగా ఉండనున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ లో ఉండిపోయారు. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. దీంతో ఆ పర్యటనకు ఆయన హాజరు కావడం అనుమానమే అని తెలుస్తోంది.</p>

X
దిశ,వెబ్ డెస్క్: ఏపీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పర్యటించనున్నారు. అయితే ఆ పర్యటనకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూరంగా ఉండనున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ లో ఉండిపోయారు. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. దీంతో ఆ పర్యటనకు ఆయన హాజరు కావడం అనుమానమే అని తెలుస్తోంది.
Next Story






