- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ పై సీరియస్ అయిన స్పీకర్ తమ్మినేని..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ టీడీపీ నిరసనలకు దిగడం సరికాదన్నారు. పనిలేక టీడీపీ నేతలు నిరసనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెన్షన్లు రద్దయ్యాయని టీడీపీ అనుకుంటే సరిపోతుందా? ప్రజా సమస్యలపై పీఎస్‍కు వెళ్తే అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. మేం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, హక్కులను పరిరక్షిస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వంపై ఆరోపణలు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ టీడీపీ నిరసనలకు దిగడం సరికాదన్నారు. పనిలేక టీడీపీ నేతలు నిరసనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెన్షన్లు రద్దయ్యాయని టీడీపీ అనుకుంటే సరిపోతుందా? ప్రజా సమస్యలపై పీఎస్కు వెళ్తే అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. మేం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, హక్కులను పరిరక్షిస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదని స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరించారు.
- Tags
- AP Speaker
Next Story






