- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజే.. బాబు వస్తారా?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఆ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారా?.. లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని చంద్రబాబు టీడీఎల్పీలో నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఆ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారా?.. లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని చంద్రబాబు టీడీఎల్పీలో నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి.
Next Story






