- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసంపూర్తిగా ఆర్టీసీ చర్చలు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల రాకపోకల ఒప్పందంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. బుధవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్లర్లు (ఈడీ)లు సమావేశమయ్యారు. 1.61లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ ఈ సమావేశంలో ప్రతిపాదించింది. అయితే, దీనిపై సమీక్షించాక నిర్ణయం తీసుకుంటామని ఏపీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. మళ్లీ రెండు వారాల తర్వాత దీనిపై చర్చించాలని ఇరు రాష్ట్రాల అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల రాకపోకల ఒప్పందంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. బుధవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్లర్లు (ఈడీ)లు సమావేశమయ్యారు. 1.61లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ ఈ సమావేశంలో ప్రతిపాదించింది.
అయితే, దీనిపై సమీక్షించాక నిర్ణయం తీసుకుంటామని ఏపీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. మళ్లీ రెండు వారాల తర్వాత దీనిపై చర్చించాలని ఇరు రాష్ట్రాల అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.
Next Story






