పదవ తరగతి పరీక్షలు వాయిదా

by Vemula.Srinu Prasad |

<p>ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పదవతరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మార్చి 23 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఏప్రిల్‌లో వాటిని నిర్వహించనున్నట్టు సమాచారం. వాయిదా సమాచారం ఉన్నప్పటికీ ఎప్పటి నుంచి పరీక్షలు నిర్వహిస్తారన్న దానిపై విద్యాశాఖ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. Tags : ap, education, 10th exams, exams postponed</p>

పదవ తరగతి పరీక్షలు వాయిదా
X

ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పదవతరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మార్చి 23 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఏప్రిల్‌లో వాటిని నిర్వహించనున్నట్టు సమాచారం. వాయిదా సమాచారం ఉన్నప్పటికీ ఎప్పటి నుంచి పరీక్షలు నిర్వహిస్తారన్న దానిపై విద్యాశాఖ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.

Tags : ap, education, 10th exams, exams postponed

Next Story