విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బదిలీ

by Shamantha N |

<p>కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇతియోపియా, ఆఫ్రికా యూనియన్‌లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న అనురాగ్ శ్రీవాస్తవ‌ను నియమించింది. ఆయన 1999 బ్యాచ్‌కు చెందిని ఐఎఫ్‌ఎస్ అధికారి. Tags: Anurag Srivastava , Raveesh Kumar, MEA Spokesperson</p>

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బదిలీ
X

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇతియోపియా, ఆఫ్రికా యూనియన్‌లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న అనురాగ్ శ్రీవాస్తవ‌ను నియమించింది. ఆయన 1999 బ్యాచ్‌కు చెందిని ఐఎఫ్‌ఎస్ అధికారి.

Tags: Anurag Srivastava , Raveesh Kumar, MEA Spokesperson

Next Story