- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ఇండస్ట్రీలో విషాదం.. కరోనాతో సీనియర్ నటి మాధవి మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సినీ ఇండస్ట్రీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటి మాధవీ గోగటే(58) కరోనాబారినపడి మృతిచెందారు. వివరాల ప్రకారం.. మరాఠి చిత్ర పరిశ్రమకు చెందిన నటి మాధవికి ఇటీవలే కరోనా సోకింది. దీంతో ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ టీవీ, సినీ నటుటు సంతాపం తెలుపుతున్నారు. మాధవీ పలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సినీ ఇండస్ట్రీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటి మాధవీ గోగటే(58) కరోనాబారినపడి మృతిచెందారు. వివరాల ప్రకారం.. మరాఠి చిత్ర పరిశ్రమకు చెందిన నటి మాధవికి ఇటీవలే కరోనా సోకింది. దీంతో ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ టీవీ, సినీ నటుటు సంతాపం తెలుపుతున్నారు. మాధవీ పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో తల్లి పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు.
Next Story






