కార్తీక్ ఆర్యన్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్..

by  |
Karthik Aryan, Anubhav Sinha
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘దోస్తానా 2’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్‌తోనే బయటకు వచ్చినట్లు తెలుస్తుండగా.. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌజ్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్’ నుంచి కూడా కార్తీక్ అవుట్ అయినట్లు ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ మూవీస్ లిస్ట్ రోజురోజుకూ పెరుగుతుండటంతో తనకు సపోర్ట్‌గా నిలిచారు దర్శకులు అనుభవ్ సిన్హా. నిర్మాతలు యాక్టర్స్‌ను వద్దనుకున్నప్పుడు ఎవరూ దీని గురించి మాట్లాడరన్న ఆయన.. ఎప్పటి నుంచో ఇలాగే జరుగుతుందని ట్వీట్ చేశాడు. కార్తీక్ ఆర్యన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం అన్యాయమని.. కానీ ఈ సమయంలో కూడా మౌనంగా ఉండటం తనపై గౌరవాన్ని పెంచిందని తెలిపాడు.



Next Story

Most Viewed