- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్ట్ వ్యతిరేక పోస్టర్ల కలకలం..!
by Chintha Aamani |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టు నేత భాస్కర్ స్వగ్రామమైన పొచ్చేరతో సహా పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులు విలాసవంతమైన జీవితాల్ని గడుపుతూ ఆదివాసులను హింసిస్తున్నారని భాస్కర్ తో సహా దళ సభ్యులపై ఆరోపించారు. వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజా కోర్టుల పేరిట అమాయక ఆదివాసులను చంపుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆదివాసీ యువత చైతన్య వంతులై మావోయిస్టుల ఆగడాలను అడ్డుకోవాలంటూ పోస్టర్లు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టు నేత భాస్కర్ స్వగ్రామమైన పొచ్చేరతో సహా పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులు విలాసవంతమైన జీవితాల్ని గడుపుతూ ఆదివాసులను హింసిస్తున్నారని భాస్కర్ తో సహా దళ సభ్యులపై ఆరోపించారు. వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజా కోర్టుల పేరిట అమాయక ఆదివాసులను చంపుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆదివాసీ యువత చైతన్య వంతులై మావోయిస్టుల ఆగడాలను అడ్డుకోవాలంటూ పోస్టర్లు వెలిసాయి.
Next Story






