- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదాద్రి పుణ్యక్షేత్రానికి మరో గోడ
by Shyam |
<p>దిశ, నల్లగొండ: యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా మరో రక్షణ గోడ నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. కొండపై ఆలయ ప్రాంగణం పరిసరాలన్నీ, సమాంతరంగా రూపొందించే ప్రణాళికలో భాగంగా ఉత్తర దిశలో గోడ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయానికి వెళ్లే కనుమ దారిలో స్వాగత తోరణం సమీపాన సంబంధిత పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి, గతంలో దక్షిణ, పడమర దిశల్లో రక్షణ గోడ నిర్మించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, నల్లగొండ: యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా మరో రక్షణ గోడ నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. కొండపై ఆలయ ప్రాంగణం పరిసరాలన్నీ, సమాంతరంగా రూపొందించే ప్రణాళికలో భాగంగా ఉత్తర దిశలో గోడ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయానికి వెళ్లే కనుమ దారిలో స్వాగత తోరణం సమీపాన సంబంధిత పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి, గతంలో దక్షిణ, పడమర దిశల్లో రక్షణ గోడ నిర్మించిన విషయం తెలిసిందే.
Next Story






