- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్ జిల్లాలో మరో రెండు కేసులు
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకటి వికారాబాద్ పట్టణంలో నమోదు కాగా, మరొకటి పరిగి మండలంలోని బాహర్‌పేట్ గ్రామంలో నమోదైంది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకటి వికారాబాద్ పట్టణంలో నమోదు కాగా, మరొకటి పరిగి మండలంలోని బాహర్‌పేట్ గ్రామంలో నమోదైంది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.
Next Story






