- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: ఆఫ్ఘాన్‌లో తాలిబన్ల మరో అరాచకం..
<p>దిశ, వెబ్‌డెస్క్: అఫ్ఘాన్‌లో తాలిబన్ల అరాచకం రోజు రోజుకు పెట్రేగిపోతోంది. ఇప్పటికే పలు హుకుంలు జారీ చేసి షరియాను అత్యంత కఠినంగా అమలు చేస్తోన్న తాలిబన్లు, తాజాగా మరో నిబంధనకు తెరలేపారు. టీవీ, రేడియోల్లో ఇక నుండి మహిళల వాయిస్‌లు నిషేధించారు. అంతేకాకుండా కాందహార్‌లో చానెల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అఫ్ఘాన్‌లో తాలిబన్ల అరాచకం రోజు రోజుకు పెట్రేగిపోతోంది. ఇప్పటికే పలు హుకుంలు జారీ చేసి షరియాను అత్యంత కఠినంగా అమలు చేస్తోన్న తాలిబన్లు, తాజాగా మరో నిబంధనకు తెరలేపారు. టీవీ, రేడియోల్లో ఇక నుండి మహిళల వాయిస్‌లు నిషేధించారు. అంతేకాకుండా కాందహార్‌లో చానెల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Next Story






