- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు
<p>తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన కు త్భుల్లాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. దోమలగూడకు చెందిన డాక్టర్ల దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ ముగ్గురు బాధితులు ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చిక్సిత పొందుతున్నారు. ఈ మూడు కేసులు […]</p>

X
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన కు త్భుల్లాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. దోమలగూడకు చెందిన డాక్టర్ల దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ ముగ్గురు బాధితులు ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చిక్సిత పొందుతున్నారు. ఈ మూడు కేసులు కాంటాక్ట్ కేసులు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఈ కాంటాక్ట్ కేసుల సంఖ్య 9 కి చేరింది.
Tags: carona, positive cases, telengana
Next Story






