నిర్మల్‌ జిల్లాలో కరోనా కలకలం

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్‌ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ముంబాయి నుంచి వచ్చిన ఓ వలస కూలీకి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సదరు వ్యక్తిది ఖానాపూర్ మండలం సత్తెనపల్లి‌. ఇప్పటికే ముంబాయి నుంచి వచ్చిన వలస కూలీల్లో నిర్మల్‌కు చెందిన ఒకరు, ఖానాపూర్ మండలం గోడలపంపు గ్రామానికి చెందిన మరొకరికి కరోనా సోకిన విషయం తెలిసిందే.</p>

నిర్మల్‌ జిల్లాలో కరోనా కలకలం
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్‌ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ముంబాయి నుంచి వచ్చిన ఓ వలస కూలీకి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సదరు వ్యక్తిది ఖానాపూర్ మండలం సత్తెనపల్లి‌. ఇప్పటికే ముంబాయి నుంచి వచ్చిన వలస కూలీల్లో నిర్మల్‌కు చెందిన ఒకరు, ఖానాపూర్ మండలం గోడలపంపు గ్రామానికి చెందిన మరొకరికి కరోనా సోకిన విషయం తెలిసిందే.

Next Story