- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిర్యాలగూడలో కరోనా కలకలం
by B.Srinivas |
<p>దిశ, మిర్యాలగూడ: మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా బారిన పడ్డారు. ఆయన తన తండ్రి వైద్యం కోసం హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులకు తిరిగినట్లు సమాచారం. దీంతో సదరు వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడటంతో పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే అతని భార్యకు కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ కోసం హైదరాబాద్‌కు తరలించారు. దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు వారితో కాంటాక్ట్ అయిన 50 మందిని హోమ్ క్వారంటైన్ చేశారు అధికారులు.</p>

X
దిశ, మిర్యాలగూడ: మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా బారిన పడ్డారు. ఆయన తన తండ్రి వైద్యం కోసం హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులకు తిరిగినట్లు సమాచారం. దీంతో సదరు వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడటంతో పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే అతని భార్యకు కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ కోసం హైదరాబాద్‌కు తరలించారు. దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు వారితో కాంటాక్ట్ అయిన 50 మందిని హోమ్ క్వారంటైన్ చేశారు అధికారులు.
Next Story






