- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో మరో పాజిటివ్ కేసు
by Vemula.Srinu Prasad |
<p>ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా మరో కేసు విశాఖలో నమోదు అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 12 కు చేరింది. ఇటీవల కరోనా సోకిన ఓ వ్యక్తి బంధువుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 317 మందికి నెగెటివ్ గా తేలింది. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు తిరుపతిలోని ఇద్దరు స్విమ్స్ […]</p>

X
ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా మరో కేసు విశాఖలో నమోదు అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 12 కు చేరింది. ఇటీవల కరోనా సోకిన ఓ వ్యక్తి బంధువుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 317 మందికి నెగెటివ్ గా తేలింది. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు తిరుపతిలోని ఇద్దరు స్విమ్స్ వైద్యులకు వైరస్ లక్షణాలు కనిపించడంతో వారి నమూనాలను సేకరించారు. ఇద్దరిని క్వారంటైన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో స్విమ్స్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Tags: carona,positive case, vizag, ap news
Next Story






