- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగామలో మరో పాజిటివ్ కేసు
by Shyam |
<p>దిశ, వరంగల్: జనగామ జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామానికి దంపతులు ఇటీవల ముంబై నుంచి తిరిగి వచ్చారు. మూడు రోజుల కిందట భర్తకు పాజిటివ్ రాగా హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. కాగా భార్యకు సైతం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమెను సైతం ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, వరంగల్: జనగామ జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామానికి దంపతులు ఇటీవల ముంబై నుంచి తిరిగి వచ్చారు. మూడు రోజుల కిందట భర్తకు పాజిటివ్ రాగా హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. కాగా భార్యకు సైతం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమెను సైతం ఆస్పత్రికి తరలించారు.
Next Story






