- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లెబనాన్లో మరో భారీ అగ్ని ప్రమాదం..!
by B.Srinivas |
<p>దిశ, వెబ్డెస్క్: నెల రోజుల క్రితం లెబనాన్ రాజధాని బీరుట్లో భారీ పేలుళ్ల ఘటన మరువక ముందే.. బేరూత్ పోర్టు ప్రాంతంలో మరోసారి భారీ అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. గురువారం ఓడరేవులోని చమురు, టైర్ల గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది.. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరైనా మృతి చెందారనేది తెలియలేదు. ఈ మంటలతో దట్ట పొగ కారణంగా స్థానికులకు ఊపిరి […]</p>

X
దిశ, వెబ్డెస్క్: నెల రోజుల క్రితం లెబనాన్ రాజధాని బీరుట్లో భారీ పేలుళ్ల ఘటన మరువక ముందే.. బేరూత్ పోర్టు ప్రాంతంలో మరోసారి భారీ అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. గురువారం ఓడరేవులోని చమురు, టైర్ల గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది.. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరైనా మృతి చెందారనేది తెలియలేదు. ఈ మంటలతో దట్ట పొగ కారణంగా స్థానికులకు ఊపిరి ఆడడం లేదని అధికారులు తెలిపారు.
Next Story






