- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్ నౌక.. మరో నలుగురు భారతీయులకు కరోనా
<p>దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19(కరోనా వైరస్) భయంతో యకహోమా తీరంలో నిలిచిపోయిన జపాన్ నౌక డైమండ్ ప్రిన్సెస్‌లో మరో నలుగురు భారతీయులకు ఈ వైరస్ సోకింది. దీంతో ఈ నౌకలో కరోనా బారిన పడ్డ భారతీయుల సంఖ్య 12కు చేరిందని భారత ఎంబసీ ఆదివారం వెల్లడించింది. వీరికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది. కాగా, ఈ నౌకలో వివిధ దేశాలకు చెందిన 2,666 మంది ప్రయాణికులు, 1,045 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 138మంది భారతీయులు(132 నౌకసిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు) […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19(కరోనా వైరస్) భయంతో యకహోమా తీరంలో నిలిచిపోయిన జపాన్ నౌక డైమండ్ ప్రిన్సెస్‌లో మరో నలుగురు భారతీయులకు ఈ వైరస్ సోకింది. దీంతో ఈ నౌకలో కరోనా బారిన పడ్డ భారతీయుల సంఖ్య 12కు చేరిందని భారత ఎంబసీ ఆదివారం వెల్లడించింది. వీరికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది. కాగా, ఈ నౌకలో వివిధ దేశాలకు చెందిన 2,666 మంది ప్రయాణికులు, 1,045 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 138మంది భారతీయులు(132 నౌకసిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు) ఉన్నారు. ఈ నౌకలో ఇప్పటివరకు 180మందికి పైగా ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
Next Story






