- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివేకా హత్యపై మరోసారి సీబీఐ విచారణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ మరోసారి విచారించనుంది. జులైలో మొదటిసారి విచారణ చేపట్టిన సీబీఐ 40రోజుల తర్వాత విచారణకు శనివారం పులివెందులకు చేరుకుంది. ఆదివారం నుంచి పలువురు అనుమానితులను సీబీఐ విచారించనుంది. మొదటిసారి విచారణలో కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలను విచారించిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ మరోసారి విచారించనుంది. జులైలో మొదటిసారి విచారణ చేపట్టిన సీబీఐ 40రోజుల తర్వాత విచారణకు శనివారం పులివెందులకు చేరుకుంది. ఆదివారం నుంచి పలువురు అనుమానితులను సీబీఐ విచారించనుంది. మొదటిసారి విచారణలో కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలను విచారించిన సంగతి తెలిసిందే.
Next Story






