- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో మృతదేహం లభ్యం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖలో చోటు చేసుకున్న హిందుస్థాన్ షిప్ యార్డు ప్రమాదంలో మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల నుంచి కార్మికుడు జగన్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం ఆ మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. కాగా, క్రేన్ కూలి పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, నిన్న రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో చోటు చేసుకున్న హిందుస్థాన్ షిప్ యార్డు ప్రమాదంలో మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల నుంచి కార్మికుడు జగన్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం ఆ మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. కాగా, క్రేన్ కూలి పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, నిన్న రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story






