- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేలకొండపల్లిలో మరో 2 కరోనా కేసులు
by Sridhar Babu |
<p>దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నేడు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 8 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ ఎనిమిది మందిలో ఇద్దరికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. అందులో ఒకరు చెర్వుమాధారం గ్రామం, మరొకరు ముఠాపురం గ్రామానికి చెందినవారుగా సమాచారం.</p>

X
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నేడు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 8 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ ఎనిమిది మందిలో ఇద్దరికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. అందులో ఒకరు చెర్వుమాధారం గ్రామం, మరొకరు ముఠాపురం గ్రామానికి చెందినవారుగా సమాచారం.
Next Story






